గొర్రెలన్నీ ఖుషీ

Indian Currency @pexels
Reading Time: < 1 minute

ఒకానొక చలికాలంలో.. 
రాజు తన రాజ్యంలో వున్న గొర్రెలన్నిటికి ఉన్ని కోటులు ఉచితంగా ఇస్తాను అని ప్రకటిస్తాడు …

గొర్రెలన్నీ ఖుషీగా  పండగ చేసుకుంటాయి..
రాజు ఔదార్యం మీద రాజ కాజ అని పాటలు పాడి మరీ అభినందిస్తాయి.

ఆ సమయం లో ఒక తెలివి లేని అమాయకపు గొర్రె రాజున ఇలా అడుగుతుంది
“రాజా అంత ఉన్ని ఎక్కడ నుంచి తెస్తారు అని” ?

రాజు చాల ఆనందంగా..
గొర్రెలనుంచే ఉన్ని సేకరిస్తాం అని సెలవిస్తాడు.

Leave a Reply