రాయడం ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి ??

Girl Writing @pexels
Reading Time: 2 minutes

ఈ రోజుల్లో తెలుగులో కథలు రాయడానికి ఎవరు ముందుకు రావటలేదు. కారణం పెరిగిన నెట్ సేవలు, ఫేస్ బుక్, వాట్సప్ ..ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ వెబ్సైట్ లు చాలా నే ఉంటాయి. కానీ తెలుగు లో రాయడం వలన రాసిన వాళ్ళకి ఎదో ఒక రోజు మంచి అవకాశం కూడా వెతుక్కుంటూ వస్తుంది. ఇది తెలియక చాలామంది హా… ఏమి రాస్తాము లే… రాసిన కూడా ఏమి ప్రయోజనము ఉండదు… అనుకుంటూ వుంటారు. కానీ ఒక్కసారి రాస్తేనే కదా తెలిసేది… మనము ఎంత రాయగలము, ఎంత వరకు ఎదుటి వారికి అర్థం అయ్యేలా తెలపగలము… అనేది..!! రాయడం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నేను ఒక్కటి చెప్పాలి అనుకుంటున్నా….మీకు రాయలనిపిస్తే మీరు రాయండి… మిమ్మల్ని ఎవరు ఆపరు…మీరు ఈ ప్రపంచానికి ఏమి చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. రాసే వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే కథ లోకి లీనమై పోతారు.రాయడం అనేది అది రాయగలిగే వారికి మాత్రమే సాధ్యం. ఒక మనిషిని కూడా కదిలిస్తుంది. ఉదాహరణకు మనము ఒక కథ ను చూస్తే… మనమే ఒక కథ రాసాము అని అనుకుందాము..అది మీ స్నేహితునికి ఇచ్చి ఒకసారి చదవమని చెప్పండి… మీ స్నేహితుడు మీ కథను చదివే టప్పుడు తనకి తెలియకుండా కథను ఉహించుకుంటాడు…ఉహల్లోకి వెళ్ళిపోతాడు.. అంటే మనిషికి తెలియకుండా మనిషి ఒక కథను చదివేటప్పుడు ఇంకో కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతాడు. రైటర్స్ చాలా గొప్ప ఉన్నత మైన స్థాయి లోకి వెళ్తారు… ఎందుకంటే ఒక మనిషిని కదిలించే శక్తి ఒక్క రైటర్స్ లో నే ఉంటుంది.. దీని వల్ల మనం ఎంతో కొంత సంపాదించ వచ్చు. చాలామంది కి డబ్బు సంపాదించాలి అని ఉంటుంది. వారు రైటింగ్ రాసి సంపాదించుకోవచ్చు.

Writing is an Art

మనము కథలు రాసి దానికి డబ్బులు సందించుకొనే నెట్ లో వెబ్సైట్ లు చాలానే ఉన్నాయి. మీరు ఖాళీ సమయంలో అవి అన్ని తెలుసుకొని మీకు మీరే ఎవరిని అడగకుండా డబ్బును సందించుకోవచ్చు…అలాగే మనము రోజూ చూస్తూనే ఉంటాము… వార్తలు, న్యూస్ పేపర్స్ లో…వాళ్ళందరూ కూడా ఈ విధంగా సంపాదిస్తున్నా వాళ్లే… కష్ట పడి మనకి మనం గా సంపాదించుకుంటే మనకే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మీరు ఇంకా ఎవరిని జాబ్ అని అడగాలిసిన అవసరం కూడా ఉండదు. ఇంకా మనకి చాలా యాప్ లు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా నెట్ లో ఉంటాయి.. అన్నింటి గురించే ఒక సారి తెలుసుకుంటే అర్థం అవుతుంది.మీరు రాసినవి మళ్ళీ అవి నెట్ లో కూడా పెట్టుకోవచ్చు.ఈ విధంగా మీకు మీరే రాసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు.

Leave a Reply