విద్యుత్ ఉద్యోగి ఆవేదన

విద్యుత్ ఉద్యోగి ఆవేదన
Reading Time: < 1 minute

ఒక విద్యుత్ ఉద్యోగి గా నేను చాల భాధ పడుతున్నాను.ఎందుకంటే ఏ టీవీ చానెల్ చూసిన,ఎ పేపర్ చూసిన ,డాక్టర్ దేవుడు,పోలీస్ దేవుడు,పారిశుధ్య కార్మికుడు దేవుడు,అని అంటున్నారు.

Man Repairing Electrical Wires
Electrician – from pexels

కానీ 24 గంటలు కరెంట్ ఇవ్వటానికే కష్ట పడుతున్న విద్యుత్ ఉద్యోగి మాత్రం ఏ ఒక్క టీవీ చానెల్ కెయిన ,ఎ పేపర్ వాళ్ళ కెయిన ,ఎ రాజకేయ నాయకులకు కెయిన, మన కష్టం కన పడుటలేదు, అందరికి కరెంట్ కావాలి, అది లేక పోతే ఎ పని జరగదు,

డాక్టర్స్ రోగులకు మాత్రమే treatment ఇస్తారు, కానీ india లో ఉన్న 130 కోట్ల మందిని ఇంటిలోనే ఉంచి వాళ్ళు బయటకు రాకుండా 24 గంటలు ఫ్యాన్ వేసుకొని , ఏసీ వేసుకొని హాయిగా ,టీవీ లో ప్రోగ్రామ్స్ చూస్తూ వర్క్ from home అంటూ ఇంటిలో ఉంటున్నారు.

కానీ మనం 24 గంటలు కష్ట పడుతూ ప్రజలకు సేవ చేస్తున్నాం,ఒక గంట కరెంట్ పొతే అప్పుడు విద్యుత్ ఉద్యోగి విలువ తెలుస్తుందీ, 5 నిమిషాలు కరెంట్ పోతే చూడండి ప్రజలకు పిచ్చి పట్టి పోతుంది.

చివరకు నా దొక చిన్న విన్నపం మాకు మీ ప్రోత్సహాలు లేకున్నా పర్వాలేదు ,మా విద్యుత్ ఉద్యోగులను గుర్తించాలని విన్నపం.
ఒక
విద్యుత్ ఉద్యోగి ఆవేదన

Leave a Reply