admin@chandamama.in

అమలకి ఏకాదశి – March 6th, 2020

Image result for amalaki ekadashi

06-మార్చి-20 (శుక్రవారం) అమలకి ఏకాదశి.

ఫాల్గుణ మాసములో వచ్చే విశిష్టమైన తిథి ఫాల్గుణ శుక్ల ఏకాదశి.

పరమపావనమైన ఈ రోజున ఇంటిలో లక్ష్మినారాయణులను భక్తితో పూజించి, పాలను నైవేద్యంగా ఉంచి, విష్ణు సహస్రనామములను, విష్ణు అష్టోత్తరములను పారాయన చేసి, పాలు, పండ్ల వంటి సాత్వికాహారం తీసుకొని ఉపవాసం ఉండాలి.

దగ్గర్లోని వైష్ణ్వవాలయాన్ని సందర్శించి మరియు ఈ రోజున నిత్య పూజ, ఉపవాసాది కార్యక్రమములను చేయడం ద్వారా విశేషమైన సిరిసంపదలు కలుగుతాయి, సమస్త పాపముల నుండి విడివడి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు.

ఈ ఏకాదశిని విష్ణుప్రీతిగా భక్తి, శ్రద్ధలతో చేయడం వలన వెయ్యి గోవులను ఒక శుద్ధ బ్రాహ్మణుడికి దానం చేసిన ఫలితం పొందగలరని వశిష్ట ముని మాంధాతకు బోధించారు – బ్రహ్మాండ పురాణం.

🌷 చేయవలసినవి:-🍀

🍀- దగ్గరలోనున్న వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే విశేషంగా విష్ణు భగవానుడి అనుగ్రహం పొందుతారు.

🍀- రోజంతా కృష్ణ, మాధవ, గోవింద అని హరినామాన్ని జపించండి.

🍀- మద్యపానం, మాంసాహారం వంటి కర్మలకు దూరంగా ఉండండి.

🍀ఏకాదశి రోజున ధాన్యంతో(బియ్యం, గోధుమ, బార్లే వంటివి) చేసిన ఆహారం నిషిద్ధము కావున పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం స్వీకరించవచ్చు.

🍀-శక్తి కొలది దాన, ధర్మాదులు, జప, తపాదులు చేయడం మంచి ఫలితాన్నిస్తుంది.

హరినామ స్మరణం-సమస్తపాపహరణం

Leave a Reply

Your email address will not be published.

+ 30 = 37

Related Post

భారతీయ కమ్యూనిస్టుల వాస్తవ ముఖముభారతీయ కమ్యూనిస్టుల వాస్తవ ముఖము

ఈరోజు కాలేజీ నుండి ఇంటికి వస్తుంటే దారిలో ఒక పది , పదిహేను మంది కమ్మ్యూనిస్టు అభిమానులు ” ట్రంప్ గో బ్యాక్ ” అని నినాదాలు ఇస్తూ కనిపించారు. వాళ్ళ నాయకుడు సీతారం యేచూరి , ఆయన పార్టీ CPM

అమ్మవారి కుంకుమ పూజ ఎవరు చేయాలిఅమ్మవారి కుంకుమ పూజ ఎవరు చేయాలి

అమ్మవారి కుంకుమ పూజ ఎవరు చేయాలి…………!! అమ్మవారి కుంకుమ పూజ ఎవ్వరైనా చేయచ్చు, పిల్లలు చేస్తే అమితంగా ఆనందపడుతుంది మగవారు చేస్తే వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది స్ట్రీలు చేస్తే ! వారిలో.. అమ్మవారు తన రూపాన్ని చూసుకుంటుంది అవును

నలభై ఏళ్ల వయసు to తొంభైఏళ్ల వయసునలభై ఏళ్ల వయసు to తొంభైఏళ్ల వయసు

నలభై ఏళ్ల వయసులో.. ఉన్నత విద్యావంతులు.. సాధారణ విద్యావంతులు.. ఇద్దరూ సమానమే. సంపాదనలో ఎదుగుదలను మాత్రమే సమాజం గమనిస్తుంది. యాభై ఏళ్ల వయస్సులో.. అందమైన దేహం.. అందవిహీనం.. మద్య తేడా.. చాలా స్వల్పం. శరీరంమీద మచ్చలు ముడతలు దాచిపెట్టలేం. ఇప్పటివరకు అందంతో

ఖాళీ కడుపుతో పండ్లు తినడంఖాళీ కడుపుతో పండ్లు తినడం

క్యాన్సర్‌ను నయం చేసే వ్యూహాలలో ఇది ఒకటి. క్యాన్సర్‌ను నయం చేయడంలో నా విజయం రేటు 80%. క్యాన్సర్ రోగులు మరణించకూడదు. ఇది నా ధ్యేయం. క్యాన్సర్ నివారణ ఇప్పటికే కనుగొనబడింది – మనం పండ్లు తినే విధంగా మీరు నమ్ముతున్నారా

మనుస్మృతి నందలి మానవ నియమాలుమనుస్మృతి నందలి మానవ నియమాలు

మనుస్మృతి నందలి మానవ నియమాలు మన శక్త్యానుసారముగా ఇల్లు , వాకిలి , వంట మొదలగునవి లేని బ్రహ్మచారులకు , సన్యాసులకు గృహస్థులు ఆహారాదులు ఇవ్వవలెను. మరియు ఆవు , కుక్క మొదలగు ప్రాణకోటికి కూడా ఆహారాదులు ఇవ్వవలెను. ఉదయించు సూర్యునిని

మన విలువ, మన నోరు చెపుతుందిమన విలువ, మన నోరు చెపుతుంది

ఒక పర్యాయం విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు. వేటాడుతూ వేటాడుతూ అడవిలో ఒకరికొకరు దూరమైనారు. ఒకచోట చెట్టు క్రింద నీడలో అంధుడు, వృద్ధుడు అయిన ఒక సాధువు కూర్చొని ఉండగా చూచి విక్రమాదిత్యుడు ‘సాధు