admin@chandamama.in

యూరప్ వాసుల యొక్క నిస్సహాయత – మన భారతీయుల అజ్ఞానం.

ఎనిమిది నెలల చలి కారణంగా, కోట్స్ ప్యాంటు ధరించడం వారి నిస్సహాయత. పెళ్లి రోజున వేసవి వేడిలో కోట్లు మరియు ప్యాంటు ధరించడం, మన అజ్ఞానం.

తాజా ఆహారం అందుబాటులో లేకపోవడం వల్ల, పిజ్జా, బర్గర్లు, కుళ్ళిన పిండితో నూడుల్స్ తినడం యూరప్ యొక్క నిస్సహాయత. మరియు 56 భోజన వంటకాలను పక్కనపెట్టి ₹400 /- యొక్క రోటీ (పిజ్జా) తినడం మన అజ్ఞానం.

తాజా భోజనం యొక్క లోటు వల్ల ఫ్రీజ్ వాడడం, యూరోప్ యొక్క నిస్సహాయత. రోజూ తాజా కూరగాయలు దొరికినప్పటికి, వారం రోజుల కూరగాయలు ఫ్రీజ్ లో కుక్కి కుక్కి అవి మురిగేటట్టు చేసి తినడం,మన అజ్ఞానం.

ఔషధ మొక్కల,మూలికల పరిచయం లేక , వారు జీవ జంతువుల మాంసంతో మందులు తయారు చేయడం, వారి నిస్సహాయత. ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం తెలిసినప్పటికీ, జంతువుల మాంసం ద్వార సేకరించినటువంటి మందులు
ఉపయోగించడం మన అజ్ఞానం.

సరిపడ ధాన్యం లేకపోవడంతో జంతువులను భుజించడం, వారి నిస్సహాయత.
160 రకాల ఆహార ధాన్యాలు లభించినప్పటికి, నాలుక రుచి కోసం మూగజీవాలను చంపి తినడం మన అజ్ఞానం.

శీతల పానీయాలు తాగడానికి వివశులు కావడం వారికి లస్సీ, సల్ల, మజ్జిగ, పాలు, రసం, షికాంజీ మొదలైనవి లేకపోవడం నిస్సహాయత. 36 రకాల పానీయాలు అందుబాటులో ఉన్నా, శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ద్వారా తమను తాము ఆధునికంగా భావించండం మన అజ్ఞానం.

Tags: ,

Leave a Reply

Your email address will not be published.

6 + 4 =

Related Post

జనతా కర్ఫ్యూ వల్ల ఫలితం ఏమిటి?జనతా కర్ఫ్యూ వల్ల ఫలితం ఏమిటి?

కరోనా వైరస్ బ్రతికుండే జీవితం కాలం ఒక ప్రదేశంలో గరిష్టంగా 12 గంటలు.. జనతా కర్ఫ్యూ 14 గంటలకు ఉంటుంది.. జనసాంద్రత ఎక్కువగా ఉండే స్థలాలు, జనసమూహం ఎక్కువగా చోట్లల్లో లేదా పబ్లిక్ పాయింట్లలో కరోనా ఉండవచ్చు, అలాంటప్పుడు ఆ వైరస్

ఓ మనిషి ఓ మనిషిఓ మనిషి ఓ మనిషి

ఓ మనిషి ఓ మనిషి ఏమయ్యాయి నీ డబ్బులు ఏమయ్యాయి నీ బంగళాలు ఏమయ్యాయి నీ కార్లు ఏమయ్యాయి నీ బంగారు ఆభరణాలు ఏమైనది నీవు సంపాదించిన లంచగొండిసొమ్ము ●●ఏ కారులో వెళ్లగలవు బయటికి నేడు ●●ఏ విమానంలో బయటకు వెళ్లగలవు

అమలకి ఏకాదశి – March 6th, 2020అమలకి ఏకాదశి – March 6th, 2020

06-మార్చి-20 (శుక్రవారం) అమలకి ఏకాదశి. ఫాల్గుణ మాసములో వచ్చే విశిష్టమైన తిథి ఫాల్గుణ శుక్ల ఏకాదశి. పరమపావనమైన ఈ రోజున ఇంటిలో లక్ష్మినారాయణులను భక్తితో పూజించి, పాలను నైవేద్యంగా ఉంచి, విష్ణు సహస్రనామములను, విష్ణు అష్టోత్తరములను పారాయన చేసి, పాలు, పండ్ల

International Men’s Day – మొగాళ్ళ దినంInternational Men’s Day – మొగాళ్ళ దినం

అందరు ఉదయాన్నే లేచి తలారా స్నానాలు చేసి దగ్గరలో వున్న గుడికి వెళ్లి ఒక కొబ్బరికాయ కొట్టి వచ్చే జన్మలో మొగాడిగా పుట్టించకు అని వేడుకుంటున్న…… మొగవాళ్ళ అందరికీ శుభాకాంక్షలు.. ఎందుకో… మచ్చుకు కొన్ని …. చెడ్డి చొక్కాతో బాల్యం అంతా

గృహిణీ నీకు వందనం!గృహిణీ నీకు వందనం!

గృహిణీ నీకు వందనం! బళ్ళు మూతపడ్డాయి! ఆఫీసులు మూతపడ్డాయి! షాపింగ్ మాల్స్ మూతపడ్డాయి! సభలు సమావేశాలు మూగబోయినాయి! విమానాలు చతికిల పడ్డాయి రైళ్లు పట్టాలెక్కటంలేదు! బస్సులు మొహం చాటేశాయి! దేశాల సరిహద్దులు మూతపడ్డాయి! ప్రపంచ ఆర్థిక పరిస్థితి కుదేలైంది! షేక్ హ్యాండ్

శ్రీకృష్ణం వందే జగద్గురుంశ్రీకృష్ణం వందే జగద్గురుం

మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు – కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది… కర్ణుడు కృష్ణుడుని అడిగాడు… నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది.. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే.. ద్రోణాచార్యులు నాకు విద్య