హిందూ పండుగకు మాత్రమే లాజిక్స్

Diwali @pexels
Reading Time: < 1 minute

“హిందూ పండగలు రాగానే లాజిక్కులు చెప్పకండి”

” దీపావళి బ్రహ్మండంగా జరుపుకుంటా,

వందల రూపాయల క్రాకర్స్ కొంటా..!,

ఇది మా పండుగ,

మా పెద్దలు మాకు ఇచ్చిన సంస్కృతి…

మన పండుగలను మనకు నచ్చినట్టు చేసుకుందాం… ఏ సంఘ సంస్కర్త యొక్క ఉచిత సలహాలు మాకు అవసరం లేదు…
నేను ఈ దీపావళి ని పటాకులతొ పెద్ద ఎత్తున జరుపుకుంటాను…
నా ధర్మం విషయంలో ఎవరి జోక్యాన్ని సహించేది లేదు…

మతాలకు అతీతంగా 5 కోట్ల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ దీపావళి పటాకులు అంటే నాకూ చాలా ఇష్టం…

పొల్యూషన్ ఆపాలంటే
నీ కార్ అమ్మేసి సైకిల్ కొనుక్కో..

నీ బైక్ అమ్మేసి
నడుచుకుంటూ పో…

ఫ్యాక్టరీలు తీసేసి
కార్మికులకి ఉపాధినివ్వు…

షాపింగ్ కి వెళ్ళి
బట్టలు చేతిలో పట్టుకొని ఇంటికి రా…

కూరగాయలు
మీ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కోటి
సొరకాయ ఒకడు
పొట్లకాయ ఒకడు
వంకాయలు ఒకరు
మిరపకాయలు కొందరు
మోసుకు రండి.
క్యారీబ్యాగ్ వద్దు…

సెల్ ఫోన్ వాడకండి..

పిట్టలు చచ్చిపోతున్నాయ్..

కరెంట్ బహిష్కరించండి..
మొన్న గబ్బిలం వేలాడింది శవమై…

బల్బు వాడకండి…

పురుగులు చచ్చిపోతాయ్…

చనిపోయినప్పుడు శవం ముందు,
పెళ్ళైనప్పుడు జంట ముందు పేల్చకండి..

అవే డబ్బులతో పేదవారికి
సహాయం చేయమంటావా!

అయితే నీ పుట్టిన రోజుకి పార్టీకి అయే డబ్బులు
ఇచ్చెయ్…,

పిజ్జా ఎందుకు అన్నం తింటావ్ గా…
ఆ డబ్బులిచ్చేయ్…

ఫ్యాన్ ఉందిగా
AC ఎందుకు
ఆ డబ్బులిచ్చేయ్…

కుండ ఉందిగా,
ఫ్రిజ్ ఎందుకు..

అది అమ్మి ఇచ్చేయ్….

అప్పుడు నేను మానేస్తా!
అప్పటి దాకా బరాబర్ టపాకాయలు
కాలుస్తా…💥💥

ఇది ఒక్కే రోజు కాలుష్యం..

మనిషి అవసరాలు నిత్య కాలుష్యం….

“విజ్ఞాన ప్రదర్శనలొద్దు.”

“హిందూ పండగలు రాగానే లాజిక్కులు చెప్పకండి”

కుహనా మేధావులు ఎక్కువ అయ్యారు….

వెధవ లాజిక్కులు ఆపి అసలు విషయం తెలుసుకోండి…

“దీపావళి టపాసులు కాల్చినందువలన
భాస్వరం కాలుతుంది తద్వారా వచ్చే వాయువులు క్రిమి కీటకాలను నశింపచేసి కార్తీకమాసపు రుగ్మతలు నుండి కాపాడుతుంది…

ప్రతి హిందు పండుగకు ఒక శాస్త్రీయత ఉంటుంది.”

మీకు తెలియక పోతే తెలుసుకోండి…

సనాతన సంప్రదాయాలు వర్ధిల్లాలి

Leave a Reply