నాగబాబు పై సమీక్ష

Nagababu @Telugucinema

నాడు హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రామున్ని నోటికొచ్చినట్లు దూషించిన మహేష్ వ్యాఖ్యల్ని
తీవ్రంగా ఖండించిన ఒకే ఒక సెలబ్రిటీ #నాగబాబు గారు

నిన్న హిందూ ధర్మం కోసం నిరంతరం పాటుబడుతున్న మహానుభావులు శ్రీ చాగంటి కొటేశ్వరావు గారు, శ్రీ గరికపాటి నరసింహారావుగారు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి ఎందరో మహానుభావులకు ఆలయాల నిర్వహణ బాధ్యత ఇచ్చి ఆలయాల పవిత్రత కాపాడమని డిమాండ్ చేసిన సెలబ్రిటీ నాగబాబు గారు

మొన్న సమకాలీన దేశ రాజకీయా నేటి పరిస్థితుల్లో ఎవ్వరూ మాట్లాడడానికి సాహసం చెయ్యని అంశం గాంధీజీ హత్య


గాంధీ జి ని హత్య చెయ్యడం తప్పు ఆయునప్పటికి….. ఎటువంటి నేర చరిత్ర లేని #గాడ్సే లాంటి దేశ భక్తుడు ఏ పరిస్థితుల్లో గాంధీ జీ హత్యకు పాల్పడి ఉంటాడో దేశ వ్యాప్త చర్చ జరగాలి,దేశ ప్రజలు కచ్చితంగా తెలుసుకోవాలి అని నిర్భయంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన గొప్ప ధైర్య శీలి శ్రీ #నాగబాబు గారు ….

స్వధర్మం లో ఉండి ధర్మానికి హాని జరుగుతున్నప్పుడు స్పందించని ద్రోహులకంటే నాగబాబు గారు ఎన్నో రెట్లు మేలు. భవిష్యత్ లో కూడా వారు ధర్మానికి మద్దతు గా మాట్లాడుతూ దూసుకెళ్లాలని కోరుకుంటూ..

భారత్ మాతాకి జై

Disclaimer: This story is from a reader and has not been created or edited by Chandamama.

Leave a Reply