అష్టభుజ నరేంద్ర మోడీ

Reading Time: < 1 minute
India
India – pexels.com

జాతీయ వాదులకు శుభవార్త…. ఇక్కడ మనం కరోనా అని,లాక్డౌన్ అని గడుపుతుంటే… పెద్దాయన అక్కడ కాశ్మీర్లో చేయాల్సింది చేసేశాడు…

1) 5 లక్షలమంది హిందువులు,సిక్కులు కాశ్మీర్ నివాసిత పౌరులు గా అయ్యారు.

2) J&K నేషనల్ లా యూనివర్సిటీ తో సహా అన్ని యూనివర్సిటీల మీద కాశ్మీర్ తన అధికారాన్ని, అజమాయిషీ ని కోల్పోయింది.

3)ఇక మీదట జమ్మూ కాశ్మీర్ లోని అన్ని హిందూ దేవాలయాలమీద అధికారం, పెత్తనం ప్రభుత్వానికి లేదు.

4) 1990 సం: హిందువులను తరిమేసి ఆక్రమించుకున్న ఆస్తులను మొత్తం తిరిగి హక్కు దారులకు అప్పగించడానికి ఒక సాధికారత సంస్థ ఏర్పాటైంది.

5) 42 ఏళ్ల క్రితం దేశవ్యతిరేక శక్తులకు ఇచ్చిన *న్యాయసంబంధరక్షణ చట్టం తీసివేయడం జరిగింది…. దీంతో దేశ వ్యతిరేక శక్తులను భారత దేశంలో ఎక్కడైనా అరెస్టు చేసి జైల్లో పెట్టవచ్చు.

6) రాష్ట్ర సెక్రటేరియట్ ని ఎక్కడికీ తిప్పకుండా  కేవలం జమ్మూ నుంచి మాత్రమే పరిపాలన.

7) జమ్మూ కాశ్మీర్ లోని అన్ని *గోల్ఫ్ కోర్టుల, క్లబ్బుల, మీద ముఖ్యమంత్రి అధికారం పోయింది…

జయహో నరేంద్ర మోడీ

Leave a Reply