ఉపాధ్యాయులను గౌరవంగా చూద్దాం

Reading Time: < 1 minutes DEO వచ్చారు ఆయనను చూసిన HM పరుగెత్తి వెళ్ళి ఆహ్వానించారు. ఇది చూసిన ఒకపిల్లవాడు DEO గొప్ప వాడు అనుకున్నాడు. కొంత సేపటికి CEO వచ్చారు. అది చూసిన ఇద్దరు ఎదురు వెళ్ళి ఆహ్వానించారు.…

అమ్మవారి కుంకుమ పూజ ఎవరు చేయాలి

Reading Time: < 1 minutes అమ్మవారి కుంకుమ పూజ ఎవరు చేయాలి…………!! అమ్మవారి కుంకుమ పూజ ఎవ్వరైనా చేయచ్చు, పిల్లలు చేస్తే అమితంగా ఆనందపడుతుంది మగవారు చేస్తే వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది స్ట్రీలు చేస్తే ! వారిలో..…

కోతుల సహజ మరణాన్ని మీరెప్పుడైనా చూసారా?

Reading Time: < 1 minutes కోతుల సహజ మరణాన్ని మీరెప్పుడైనా చూసారా… వాటికి.. వారం ముందే మరణం .. అని తెలిసిపోతుంది. అలా తెలుసుకున్నాక అవి ఎవరి కంటా పడకుండా… సంచారంలేని చోట… ఏ ఆహారము తీసుకోకుండా తనకు కావాల్సినంత…

అమలకి ఏకాదశి – March 6th, 2020

Reading Time: < 1 minutes 06-మార్చి-20 (శుక్రవారం) అమలకి ఏకాదశి. ఫాల్గుణ మాసములో వచ్చే విశిష్టమైన తిథి ఫాల్గుణ శుక్ల ఏకాదశి. పరమపావనమైన ఈ రోజున ఇంటిలో లక్ష్మినారాయణులను భక్తితో పూజించి, పాలను నైవేద్యంగా ఉంచి, విష్ణు సహస్రనామములను, విష్ణు…

శాంతికి నిలయ దేశం-నా భారత దేశం

Reading Time: 2 minutes మీరు గమనిస్తే భారత్ ఓ ప్రాచీన దేశం. అది ఎంత? 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు … కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ……

మన విలువ, మన నోరు చెపుతుంది

Reading Time: < 1 minutes ఒక పర్యాయం విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు. వేటాడుతూ వేటాడుతూ అడవిలో ఒకరికొకరు దూరమైనారు. ఒకచోట చెట్టు క్రింద నీడలో అంధుడు, వృద్ధుడు అయిన ఒక సాధువు…

International Men’s Day – మొగాళ్ళ దినం

Reading Time: < 1 minutes అందరు ఉదయాన్నే లేచి తలారా స్నానాలు చేసి దగ్గరలో వున్న గుడికి వెళ్లి ఒక కొబ్బరికాయ కొట్టి వచ్చే జన్మలో మొగాడిగా పుట్టించకు అని వేడుకుంటున్న…… మొగవాళ్ళ అందరికీ శుభాకాంక్షలు.. ఎందుకో… మచ్చుకు కొన్ని…

భారతీయ కమ్యూనిస్టుల వాస్తవ ముఖము

Reading Time: 2 minutes ఈరోజు కాలేజీ నుండి ఇంటికి వస్తుంటే దారిలో ఒక పది , పదిహేను మంది కమ్మ్యూనిస్టు అభిమానులు ” ట్రంప్ గో బ్యాక్ ” అని నినాదాలు ఇస్తూ కనిపించారు. వాళ్ళ నాయకుడు సీతారం…

నలభై ఏళ్ల వయసు to తొంభైఏళ్ల వయసు

Reading Time: < 1 minutes నలభై ఏళ్ల వయసులో.. ఉన్నత విద్యావంతులు.. సాధారణ విద్యావంతులు.. ఇద్దరూ సమానమే. సంపాదనలో ఎదుగుదలను మాత్రమే సమాజం గమనిస్తుంది. యాభై ఏళ్ల వయస్సులో.. అందమైన దేహం.. అందవిహీనం.. మద్య తేడా.. చాలా స్వల్పం. శరీరంమీద…

ఖాళీ కడుపుతో పండ్లు తినడం

Reading Time: 3 minutes క్యాన్సర్‌ను నయం చేసే వ్యూహాలలో ఇది ఒకటి. క్యాన్సర్‌ను నయం చేయడంలో నా విజయం రేటు 80%. క్యాన్సర్ రోగులు మరణించకూడదు. ఇది నా ధ్యేయం. క్యాన్సర్ నివారణ ఇప్పటికే కనుగొనబడింది – మనం…

మన జీవిత పరమార్ధం

Reading Time: < 1 minutes మ్తెడియర్ మాష్టర్స్ .మన జీవిత పరమార్ధం. రుచించక పోయినా ఇదే యదార్థం! మూసిన కన్ను తెరవకపోయినా, తెరిచిన కన్ను మూయకపోయినా, శ్వాస తీసుకుని వదలకపోయినా, వదిలిన శ్వాస తీయకపోయినా, ఈ లోకంలో ఈ జన్మకు…

ఢిల్లీ విద్యావ్యవస్థ విజయవంతం కావడం వెనుక ఉన్న రహస్యాలు ఇవేనా ?

Reading Time: 3 minutes ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణల కమిటీ సభ్యులు ఆలూరు సాంబశివారెడ్డి, రామకృష్ణంరాజు, ఈశ్వరయ్య మూడు రోజులపాటు ఢిల్లీ పర్యటించి పాఠశాలలపై అధ్యయనం జరిపారు. ఢిల్లీ పాఠశాలల గురించి ఆలూరు సాంబశివారెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఢిల్లీ…

దేవుడిని సంతోషం కావాలని కోరుకోవచ్చు కదా..??

Reading Time: < 1 minutes అబ్బాయి :: . ఈ రోడ్డు మీద బంగారం దొరికితే బాగుండును బాబాయ్ బాబాయి:: ఎవరిని కొరుకుంటున్నావురా దేవుడినా? అబ్బాయి:: అవును బాబాయ్ , దొరికితే చాలా బాగుండు! బాబాయి :: దొరికితే ఎం…

శ్రీకృష్ణం వందే జగద్గురుం

Reading Time: 2 minutes మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు – కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది… కర్ణుడు కృష్ణుడుని అడిగాడు… నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది.. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది…

తప్పును తప్పు అని అన్నా అందాం

Reading Time: < 1 minutes చల్లటి నీళ్ళ లో ఉండాల్సిన ఓ కప్ప ఆ నీళ్ళ లో ఉన్నంత కాలం బాగానే ఉంటుంది. ఆ కప్ప కుండలో ఉందనుకోండి. మామూలుగానే ఉంటుంది. కొద్దిగా వేడిచేయడం మొదలుకాగానే మొదట్లో అడ్జస్ట్ అవుతుంది.…

ఆడపిల్ల తండ్రికి వందనం

Reading Time: < 1 minutes ఒకరోజు ఒకతండ్రి తన కూతురుతొ ఒక చిన్న వాగును దాటుతున్నాడు. ఆసమయంలో తండ్రికి చిన్న సందేహం కలిగింది. ఆ వాగు ప్రవాహంలో తన కూతురు ఏమవుతుందో అని ఆ పాపతో ఇలా అన్నాడు… “చిన్న…

యూరప్ వాసుల యొక్క నిస్సహాయత – మన భారతీయుల అజ్ఞానం.

Reading Time: < 1 minutes ఎనిమిది నెలల చలి కారణంగా, కోట్స్ ప్యాంటు ధరించడం వారి నిస్సహాయత. పెళ్లి రోజున వేసవి వేడిలో కోట్లు మరియు ప్యాంటు ధరించడం, మన అజ్ఞానం. తాజా ఆహారం అందుబాటులో లేకపోవడం వల్ల, పిజ్జా,…

పన్ను పోటు

Reading Time: 3 minutes “ఛ!!దిక్కు మాలినప్రభుత్వా లు!చెప్పే దొకటిచేసేదొకటి.”అనినిట్టూరుస్తూ,చేతులో ఉనన చికెన్ బిర్యా నీ పార్సె ల్ ను సోఫాలోకి విసిరేసాడు ఆనంద్. “రేయ్…రేయ్….ఎవడిమీదకోరంఎవరిమీదచూపిస్తూన్నన వ్!నీవిస్తరుడికిలోరలునన ‘లెగ్ పీస్’ షేప్ అవుట్ అయ్ా ంటంది, వెధవ!” అంట్ట ఖంగారుగా…