Site icon Chandamama

మీ శరీర భాగాన్ని జాగ్రత్తగా చూసుకోండి

Exercise @pexels
Reading Time: < 1 minute

ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో లేవు. కాబట్టి జాగ్రత్త వహించండి మరియు మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి.

నీ దేహం దేవుని ఆలయం

ఒక్క రోజు లoగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేలు

కిడ్నీస్ చేసే పని డయాలిసిస్ చేస్తే 10 వేలు

హార్ట్ లుంగ్స్ మిషన్ అయితే రోజుకు లక్షల్లో

ఇంకా బ్రెయిన్ కి సబ్టిట్యూట్ రాలేదు, వస్తే కోట్లల్లో…

అంటే మెడికల్ పరిభాషలో, రోజుకు కొన్ని లక్షల విలువైన పని మన శరీరం చేస్తుంది

దేవుడికి కృతజ్ఞతలు చెప్పటానికి ఇంతకంటే బలమైన కారణం కావాలా…శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వేరే ఉదాహరణలు కావాలా . .. So.. Stay healthy and stay fit

Exit mobile version