శ్రీవారి ఆలయ నిర్మాణచాతుర్యం

Reading Time: 7 minutes ఈ భూమండలంలో అత్యంత పవిత్రమైన శ్రీవారి ఆలయ నిర్మాణచాతుర్యం… తిరుమల శేషాచలగిరుల్లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో విశిష్టమైన స్థానాన్ని సొంతం చేసుకుంది.క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415…